కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి, కాయగూరల శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలనతో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది. మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.యస్. రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం పాత్రికేయులు సమావేశంలో…