Home
Ipl News
Ipl News News
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
ఐపీఎల్ రాబోయే సీజన్ ముందు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారనే వార్తలకు ముగింపు పలికినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యను జట్టులోనే ఒక కీలక ఆటగాడిగా కొనసాగించాలని ముంబయి యాజమాన్యం నిర్ణయించుకుంది. గత సీజన్ లో హార్దిక్ నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, అతనిలోని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అతడిని… -
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
Dating Rumors: ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారాలపై 15 ఏళ్ల తర్వాత స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు ఆయన పూర్తిగా చెక్ పెడుతూ.. తమ మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్లలో బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం… -
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఈరోజు (మే 31, ఆదివారం) జరిగే టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ముల్లన్పూర్ వేదికగా రికార్డ్ స్థాయిలో ఛేదించి గుజరాత్ జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. గుజరాత్ రికార్డు ఛేజింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 104… -
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంపై ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలను హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పూర్తిగా వ్యతిరేకించారు. ఈ ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో విజయం సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. అయితే, శుభ్‌మన్ గిల్… -
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్‌ల్లోనే ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
Vaibhav Sooryavanshi: ఆధునిక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ వండర్, తన అరంగేట్రం నుంచే పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులను లిఖించాడు. కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే 44.70 సగటుతో, ఏకంగా 228.95 స్ట్రైక్ రేట్‌తో 1,028 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రయాణంలో 2 శతకాలు, 6… -
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. గత మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ కీలక పోరులో వైభవ్ ఎంతో పరిణతితో ఆడినప్పటికీ.. దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి అడుగు… -
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్… -
Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్‌బై
Rishabh Pant: ఐపీఎల్ 2026లో ఘోర పరాజయాలతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) కుదేలైంది. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 27 కోట్లు పలికిన కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా సత్తా చాటలేకపోయారు. 2026 సీజన్లో లక్నో జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని రిషబ్ పంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఉపశమనం… -
Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు..
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కూడా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయిన తర్వాత పంత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే లైవ్ టీవీ… -
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
Rishabh Pant’s LSG Captaincy: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు వరుసగా మరో సీజన్లోనూ ఘోర వైఫల్యాన్ని చవిచూడటంతో ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ నాయకత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లోనూ ఓడిపోయిన లక్నో జట్టు, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ గ్లోబల్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పందిస్తూ.. జట్టు నాయకత్వంపై తాము…
తాజావార్తలు
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!