IPL 2025 Final: ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకోని రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు గ్రాండ్‌గా ఆరంభమైంది. ఈ హైవోల్టేజ్ ఫైనల్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తమ గత మ్యాచ్‌లలో ఆడిన జట్లనే కొనసాగిస్తూ, ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు…