లక్నో ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ తమ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను నియమించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొత్త పాత్రలోకి ప్రవేశించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఆయన ఐపీఎల్‌లో ఒక జట్టుకు చీఫ్ కోచ్‌గా మారనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయనను నియమించడానికి యూవీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన జట్టుకు భారతీయుడిని ప్రధాన కోచ్‌గా నియమించాలనుకుంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఎస్‌జి టీంకు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా…