Home
Ipl 2026
Ipl 2026 News
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్, అలాగే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సీజన్లో ముంబైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, కీలక ఆటగాళ్లు దూరం… -
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం అందుకుంది. సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వంటి కఠినమైన పిచ్‌పై 47 బంతుల్లో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటో తెలిపాడు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన విషాదం, మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన బంధువుల కోసం… -
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్‌వుడ్, లివింగ్‌స్టోన్ ఏం చేయలేదు!
RCB Physiotherapist Emily Story Is Fake: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సంబంధించిన ఓ భావోద్వేగ కథ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎమిలీ’ అనే మహిళా ఫిజియోథెరపిస్ట్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి.. క్లీనర్‌గా పనిచేసి.. తర్వాత ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సిఫారసుతో ఆర్సీబీ జట్టులో ఉద్యోగం సంపాదించిందంటూ పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ఎమిలీ స్టోరీ పూర్తిగా కల్పితమని తాజాగా ఫ్యాక్ట్… -
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
Ishan Kishan Sparks Controversy After SRH Win vs CSK at Chepauk: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా సోమవారం చెపాక్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్బుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా… -
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
Captain Ruturaj Gaikwad on CSK Defeat vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం రాత్రి చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ కీలక మ్యాచ్‌లో సీఎస్కే చివరి వరకు పోరాడిందని, మ్యాచ్ 18వ ఓవర్ వరకు చెన్నై గెలుపు రేసులోనే ఉందని పేర్కొన్నాడు. 180 పరుగులు ఈ పిచ్‌పై సరైన స్కోరేనని అభిప్రాయపడిన రుతురాజ్..… -
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.… -
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
IPL 2026 Playoff Chances: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఘన విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ గెలుపుతో హైదరాబాద్‌కే కాకుండా.. గుజరాత్ టైటాన్స్‌కు కూడా ప్లేఆఫ్స్ బెర్తు అధికారికంగా ఖరారైపోయింది. ప్రస్తుతం ఈ రెండు జట్లూ చెరో 16 పాయింట్లతో ముందంజ వేసి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాయి. టోర్నీలోని మిగతా జట్లలో కేవలం రాజస్థాన్ రాయల్స్‌కు మాత్రమే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండడంతో.. హైదరాబాద్,… -
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
CSK vs SRH: చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ దిశగా సాగలేకపోయింది. అయితే చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోటీ స్కోర్ అందించాడు. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 13 బంతుల్లో ఐదు… -
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరోసారి తలపడుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇరు జట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మరోవైపు… -
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2026 బరిలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా విజయ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ పైన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడైన త్రిపురాన విజయ్ సాధించిన ఈ…
తాజావార్తలు
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!