Home
Ipl 2026
Ipl 2026 News
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
Eric Simons: ఐపీఎల్లో ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనేది ఎప్పుడూ ఒక పెద్ద సస్పెన్సే. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేదా అనే విషయాన్ని కేవలం అతను మాత్రమే నిర్ణయించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్పష్టం చేశాడు. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సిమన్స్ ఈ విషయాలను పంచుకున్నారు. 44 ఏళ్ల ధోని… -
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడమే లక్ష్యంగా గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్… -
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్‌లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్‌రైజర్స్ సరికొత్త ప్లాన్!
SRH vs RCB: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఇప్పటికే ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు.. ఇప్పుడు లీగ్ టేబుల్లో 'టాప్-2' స్థానం కోసం తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరగబోయే ఈ పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు 13 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో కొనసాగుతుండగా.. హైదరాబాద్… -
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
Shubman Gill: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, గెలుపు జోరును కొనసాగిస్తుండటం పట్ల గిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. అసలు గుజరాత్ టైటాన్స్ జట్టు లీగ్ దశలో పుంజుకోవడానికి ఢిల్లీలో సాధించిన విజయమే టర్నింగ్ పాయింట్ అని గిల్ స్పష్టం చేశాడు. నిజానికి అంతకుముందు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు చాలా గట్టి పోటీ ఇచ్చిందని,… -
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
MS Dhoni: గుజరాత్ టైటాన్స్‌తో గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ ఓటమితో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం 12 పాయింట్లతోనే తన ప్రయాణాన్ని ముగించింది. అయితే, ఈ ఓటమి కంటే కూడా సీఎస్కే అభిమానులను తీవ్రంగా కలచివేసిన విషయం మరొకటి ఉంది. ఈ సీజన్లో ఎంఎస్ ధోనీని… -
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన ఈ పోరులో గుజరాత్ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ టేబుల్లో టాప్-2 లో తన స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ ప్రస్థానం… -
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.… -
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
Michael Vaughan Advises Hardik Pandya to Leave MI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఐదు టైటిల్స్ గెలిచిన జట్టు.. ఇప్పుడు కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్‌ను వదిలి మరో జట్టుకు వెళ్లాలని, కొత్త… -
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
Hardik Pandya has been fined by BCCI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో హార్దిక్… -
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
IPL 2026 Playoffs Scenarios: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పరిస్థితి మాత్రం మరింత క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ప్లేఆఫ్స్‌లో చివరి స్థానానికి ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. అయితే సీఎస్కే అవకాశాలు…
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?