Home
Ipl 2026
Ipl 2026 News
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. వరుసగా ఐదో ఏడాది కూడా టాప్-4లో చోటు దక్కకపోవడంతో డీసీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్‌ను ఢిల్లీ ఆరో స్థానంలో ముగించింది. 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఏడు ఓటములతో 14 పాయింట్లు మాత్రమే సాధించింది. కీలక సమయాల్లో మ్యాచ్‌లను ముగించలేకపోవడమే తమ వైఫల్యానికి ప్రధాన కారణమని డీసీ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ అంగీకరించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం… -
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
RCB And GT Strong Favorites To Win IPL 2026 Title: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్‌పై పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు టాప్-4లో నిలిచాయి. ఈ నాలుగు జట్లూ ఇప్పటికే ఒక్కోసారి టైటిల్ గెలిచిన నేపథ్యంలో.. ఈ సీజన్లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏదన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే… -
Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!
Ajinkya Rahane on KKR Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆశించిన స్థాయిలో రాణించలేదు. అజింక్య రహానే నాయకత్వంలో బరిలోకి దిగిన కేకేఆర్.. లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న కోల్‌కతా.. చివర్లో పుంజుకున్నప్పటికీ ప్లేఆఫ్స్ బెర్త్ అందుకోలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుని.. పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ… -
Jasprit Bumrah: డాన్ బ్రాడ్‌మన్‌కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
Jasprit Bumrah Unwanted Record: క్రికెట్లో 100 బ్యాటింగ్ సగటు అంటే అత్యున్నత ప్రమాణం. ఈ సగటు కేవలం డాన్ బ్రాడ్‌మన్‌కు మాత్రమే సాధ్యమైంది. కానీ ఒక బౌలర్ బంతితో ఈ సంఖ్యను దాటితే?.. అది అత్యంత చెత్త రికార్డు. ఈ చెత్త రికార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లలో ఒకడిగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా పేరిట నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ గణాంకాల పరంగా బుమ్రాకు ఒక పీడకలగా మారింది. అతను… -
Vaibhav Sooryavanshi: ఏ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు.. రాజస్థాన్ రాయల్స్ రాతను వైభవ్ మారుస్తాడా?
Can Vaibhav Sooryavanshi Rewrite IPL History: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ముంబై ఇండియన్స్‌పై కీలక విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నాలుగో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా టాప్-4లో చోటు సంపాదించింది. దీంతో ఐపీఎల్ 2026 ట్రోఫీ కోసం పోరు మరింత ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్… -
Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 5 వికెట్లకు 203 పరుగులు చేయగా.. కోల్‌కతా 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఈ ఐపీఎల్ సీజన్‌ను డీసీ విజయంతో ముగించింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/29) మాయ చేశాడు. కుల్దీప్ తన అద్భుత బౌలింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అవార్డు తీసుకున్న… -
Hardik Pandya: హార్దిక్‌కు అన్ని అవకాశాలు ఇచ్చాం.. మాకు తగిన శాస్తి జరిగింది.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Kieron Pollard About Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆటగాడిగా కూడా హార్దిక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన… -
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్‌లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్‌పై భారీ విజయం.!
KKR vs DC: ఐపీఎల్ 2026 లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ జట్టు విజయంతో తమ సీజన్‌ను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు.… -
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
IPL 2026 Champion: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లీగ్ స్టేజి ముగిసింది. దీనితో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. మే 24న జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ చివరి ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ కూడా టైటిల్ రేసుకు సిద్ధమైంది. అయితే ఇక్కడే అసలు మజా ఉంది. ఈ సీజన్… -
Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) 30 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మేము బౌలింగ్‌లో మరో 10-15…
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!