IPL 2026 Teams: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సౌదీ అరేబియాలో జరిగిన ఆటగాళ్ల మినీ వేలం (Auction) ఘనంగా ముగిసింది. మొత్తం 10 జట్లు తమ 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేసుకున్నాయి. ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 63.85 కోట్లు ఖర్చు చేయగా.. మొత్తం మీద 10 జట్లు కలిసి 215.45 కోట్ల రూపాయలతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలం తర్వాత అన్ని జట్ల పూర్తి స్క్వాడ్…