IPL 2024 CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 59లో, గుజరాత్ టైటాన్స్ మే 10 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇరుజట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం ఆరుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు గెలిచింది. ఇక వీరిద్దరూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని…