iPhone 16: ఆపిల్ కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన iPhone 16 Pro, iPhone 16 Pro Max ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలతో అందుబాటులో అందిస్తోంది. సాధారణంగా ఇవి అత్యధిక ధరల్లో విక్రయించబడుతాయి. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు డైరెక్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా.. Read Also: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన…
ఆపిల్ నాన్-ప్రో మోడల్‌తో పాటు, ప్రో మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే, రూ. 10,000 డైరెక్ట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 3,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఐఫోన్ 16 ప్రోను రూ.1,19,900 ధరకు విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ఎటువంటి…