అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ నాలుగు నెలల క్రితం ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్ విడుదలైంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్ పేరిట సన్నని ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఐఫోన్ 17ను కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుతం ఒక ప్రత్యేక డీల్ ఉంది. అందుబాటులో ఉన్న ఆఫర్స్, డీల్‌లను కలిపితే మీరు ఈ…