iphone 17 Price Drop: ఇది కదా బాసూ ఆఫర్ అంటే.. సగం ధరకే ‘ఐఫోన్ 17’ ఫోన్!
- సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్
- ఐఫోన్ 17పై 'క్రోమా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రత్యేక డీల్
- క్రోమాలో సగం ధరకే ఐఫోన్ 17
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ నాలుగు నెలల క్రితం ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్ విడుదలైంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్ పేరిట సన్నని ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఐఫోన్ 17ను కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుతం ఒక ప్రత్యేక డీల్ ఉంది. అందుబాటులో ఉన్న ఆఫర్స్, డీల్‌లను కలిపితే మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను దాదాపు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
టాటా అనుబంధ ఈ-కామర్స్ సంస్థ ‘క్రోమా’ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రస్తుతం యాపిల్ ఉత్పత్తులపై సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 17 (256 జీబీ)పై కూడా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 ఫోన్ రూ.82,900లకు లాంచ్ అయింది. క్యాష్ బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్ కలుపుకుని.. రూ.34,000 ఆఫర్ ఉంది. ఆఫర్స్ అనంతరం ఐఫోన్ 17 రూ.48,900కి అందుబాటులో ఉంది. అంటే ఐఫోన్ 17ను సగం ధరకే దక్కించుకోవచ్చు. ఈ అవకాశం కొన్ని రోజులే అందుబాటులో ఉంటుంది. వెంటనే కొనేసుకుంటే బెటర్.
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
- AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
ఐఫోన్ 17 ఫోన్ 6.3 ఇంచెస్ ప్రొ-మోషన్ డిస్‌ప్లేతో వచ్చింది. స్క్రీన్ రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ 2 ఉంటుంది. 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ అనుభవం చాలా మృదువుగా ఉంటుంది. శక్తివంతమైన యాపిల్ A19 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ iOS 26పై పనిచేస్తుంది. ఇందులోని కొత్త Apple Intelligence ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. ఐఫోన్ 17లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రెండు సెన్సార్లు 48MP, 48MPగా ఉంటాయి. అందులో ఒకటి 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ అయిదు రంగుల్లో అందుబాటులో ఉంది. టెలీ ఫొటో లెన్స్, యాపిల్ ఇంటెలిజెన్స్, సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమేరా, ఫాస్టర్ వైర్డ్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం.’

తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!