iPhone 16 : తాజాగా వెలుబడిన నివేదిక ప్రకారం.., ఐఫోన్ బ్యాటరీలను సులభంగా భర్తీ చేయగల కొత్త సాంకేతికతను ఆపిల్ అభివృద్ధి చేయబోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుపై రాబోయే యూరోపియన్ యూనియన్ నిబంధనలను పాటించడానికి కంపెనీ సిద్ధమవుతున్నందున ఈ చర్య తీసుకోనుంది ఆపిల్. ” ఎలక్ట్రికల్లీ ఇండ్యూస్డ్ అడ్హెసివ్ డీబాండింగ్ ” అని పిలువబడే కొత్త సాంకేతికత, ప్రస్తుత అంటుకునే స్ట్రిప్స్ పద్ధతిని ఉపయోగించకుండా.. ఓ చిన్న విద్యుత్ ప్రవాహాన్ని అప్లై చేయడం ద్వారా బ్యాటరీలను తొలగించడానికి…
ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న స్మార్ట్ మొబైల్ ఐఫోన్ 15 సిరీస్.. అదిరిపోయే పీచర్స్ ఉండటంతో ఎక్కువ యువత దీన్ని కోనేందుకు ఇష్టపడుతున్నారు.. ఐఫోన్ 15 రావడంతో 14 మరియు 13 సిరీస్ ల ధరలు భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 15 సిరీస్ మార్కెట్ లోకి విడుదలైన కొద్ది రోజులకే 16 సీరిస్ రానుందని వార్త వినిపిస్తుంది.. అంతేకాదు దాని ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో లీక్ అయినట్లు తెలుస్తుంది.. అవేంటో ఒకసారి చూద్దాం..…