Home
Iphone 16
Iphone 16 News
-
Indonesia: గూగుల్ పిక్సెల్ ఫోన్‌లపై నిషేధం విధించిన ఇండోనేషియా
గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల అమ్మకాలపై ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల అమ్మకాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 16 వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. -
iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
iPhone 16: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నేతృత్వంలో, టాటా గ్రూప్ త్వరిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ ఎలక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించింది. దీని కోసం కంపెనీ క్రోమాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త సేవ కింద, బిగ్‌బాస్కెట్, కిరాణా డెలివరీ కోసం త్వరిత వాణిజ్య వేదిక, ఇప్పుడు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ కన్సోల్‌లు, మైక్రోవేవ్‌లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే..,… -
iphone 16 Delivery :10 నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..
iphone 16 Delivery : కొత్తగా లాంచ్ అయిన Apple iPhone 16 సిరీస్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు వెయిటింగ్ పిరియడ్ ముగిసింది. ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడల్‌లు శుక్రవారం భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. -
IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి
నోయిడాకు చెందిన ప్రొఫెషనల్ సింగర్ సహజ్ అంబావత్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌కు మొదటి ఫోన్ యజమాని అయ్యాడు. ఆయన ఐఫోన్ 16 ప్రో 256జీబీ డెసర్ట్ టైటానియం వేరియంట్‌ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 1.3 లక్షలు. కానీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కారణంగా.. రూ. 1.25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా సహజ్.. ఐఫోన్ 16 ప్రో యొక్క ఆడియో మిక్స్ ఫీచర్‌ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఐఫోన్ 16 కొనడానికి ఉదయం… -
iPhone 16 In India: నేటి నుండే భారత్ లో ఐఫోన్ 16 అమ్మకాలు.. క్రేజ్ మాములుగా లేదుగా..
iPhone 16 In India: కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అతిపెద్ద ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు ‘యాపిల్ గ్లోటైమ్’ అని పేరు పెట్టారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 16 సిరీస్… -
iPhone Prices Drop: భారీగా తగ్గిన ‘ఐఫోన్’ ధరలు.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
iPhone Prices Drop in India after iPhone 16: టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన కొత్త సిరీస్ ఫోన్లను లాంచ్ చేయగానే.. పాత సిరీస్ ఫోన్‌ల ధరలు తగ్గించడం లేదా కొన్నింటిని నిలిపివేయడం సాధారణమే. ఈ క్రమంలో సోమవారం (సెప్టెంబర్ 9) ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను యాపిల్ తగ్గించింది. కొన్ని ఫోన్‌లపై రూ.10వేల వరకు తగ్గింది. మరికొన్ని పాత మోడళ్ల తయారీని యాపిల్ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం… -
iPhone 16: ఐఫోన్ 16 @ ‘మేక్ ఇన్ ఇండియా’.. మనదేశం నుంచే ప్రపంచానికి ఎగుమతి..
iPhone 16: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను నిన్న రిలీజ్ చేసింది. నాలుగు మోడళ్లను ఐఫోన్ 16లో తీసుకువచ్చారు. ‘‘ఇట్స్ గ్లోటైమ్’’ ఈవెంట్‌లో ఐఫోన్ 16తో పాటు ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని విడుదల చేసింది. ఇదిలా ఉంటే చైనా వెలుపల అసెంబుల్ చేయబడిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఐఫోన్ 16 తయారైంది. భారతదేశ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన ఐఫోన్ 16 ప్రపంచ దేశాలకు… -
Samsung: ‘‘మడత పెట్టినప్పుడు చెప్పండి’’..ఆపిల్ ఐఫోన్ 16పై సామ్‌సంగ్ సెటైర్లు..
Samsung: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16ని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్న ఐఫోన్ 16 నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తెచ్చింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 మ్యాక్స్‌తో పాటు కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని రిలీజ్ చేసింది. -
Apple Watch Series 10: ‘యాపిల్’ నుంచి వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
Apple Lauched Watch Series 10 and AirPods 4: ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో ముందుగా లాంచ్ అయింది ‘యాపిల్ వాచ్ సిరీస్ 10’. ఈ వాచ్ సిరీస్‌లో పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే.. ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. వైడ్ యాంగిల్… -
iPhone 16 Price: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
Apple iPhone 16 Series Launched: టెక్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. 16 సిరీస్ ఫోన్స్ ఏ18 చిప్‌తో…
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!