iPhone 16: ఆపిల్ కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన iPhone 16 Pro, iPhone 16 Pro Max ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలతో అందుబాటులో అందిస్తోంది. సాధారణంగా ఇవి అత్యధిక ధరల్లో విక్రయించబడుతాయి. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు డైరెక్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా.. Read Also: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన…
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. కాగా, సదరు బిచ్చగాడి షరీఫ్‌కి కాళ్లు లేకపోవడంతో భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే, అతడు మొత్తం 1.7 లక్షల డబ్బును నగదు రూపంలో చెల్లించి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
iPhone 16 In India: కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అతిపెద్ద ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు ‘యాపిల్ గ్లోటైమ్’ అని పేరు పెట్టారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 16 సిరీస్…
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్‌లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. యాపిల్ ఇప్పటికే భారతదేశంలో తాజా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లతో సహా అనేక…