Apple iphone 16 Launch Event Date: ‘యాపిల్’ ప్రియులకు శుభవార్త. 2024 యాపిల్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ఈవెంట్ నిర్వహించనున్నట్లు యాపిల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈసారి సెప్టెంబర్ 10న ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే…