Iphone 16 Launch Today: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు ‘యాపిల్’ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియా ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో యాపిల్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’ జరగనుంది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో యాపిల్ కంపెనీ వెబ్‌సైట్, ఆపిల్ టీవీ, యాపిల్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో ఐఫోన్…