అమెజాన్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐ ఫోన్ లవర్స్ కు మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఐఫోన్ 15 పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. భారత్ లో దీని ప్రస్తుత ధర దాదాపు రూ. 69,900 అయినప్పటికీ, సేల్ సమయంలో, మీరు దీన్ని రూ.47,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో ప్రారంభించిన ఈ ఐఫోన్ ఇప్పటికీ రూ. 50,000 లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో…
‘యాపిల్ ఐఫోన్’ కొనాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకుంటారు. అయితే ఐఫోన్ ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. చాలామంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఆఫర్స్ అనంతరం ఐఫోన్ 15ను కేవలం రూ.25,000కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. సెప్టెంబర్ 2023లో ఐఫోన్ 15…