iPhone 14 Pro Max Price Drop 2023: యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ అత్యంత ప్రీమియం మరియు ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందరూ కొనలేరు. ఇందుకు ప్రధాన కారణం.. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉండడమే. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఖరీదుతో కూడుకున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. అయితే యాపిల్