Vivo Y500 Pro: వివో సంస్థ ఇప్పటికే రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను టీజ్ చేయడంతో పాటు.. ఆ మొబైల్ సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ధృవీకరించింది. ఆ మొబైల్ ఏదో కాదు.. ఇది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన Vivo Y500 సిరీస్‌లో కొత్త మోడల్‌గా చేరనుంది. నివేదికల ప్రకారం Vivo Y500 Pro నవంబర్ 10న చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అధికారికంగా లాంచ్…