Vivo Y500: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Y500ను చైనాలో సెప్టెంబర్ 1న అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది విడుదలైన Y300 కు ఇది అప్డేటెడ్ మోడల్. అయితే ఈ సారి వివో ఏనగా 8200mAh భారీ బ్యాటరీని అందిస్తోంది. ఇది Y300లోని 6500mAh కంటే చాలా ఎక్కువ. కంపెనీ ప్రకారం ఇది ఇప్పటివరకు వివో చరిత్రలో అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలుస్తుందని తెలిపింది. Bandi Sanjay : “No…