నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో 1820 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడో తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు.…