బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా, 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పోస్ట్ ప్రకారం వివిధ అర్హతలు నిర్ణయించారు. అభ్యర్థి పోస్ట్ ప్రకారం సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ CA/ CMA/ ICWA/ CFA/ MBA మొదలైనవి చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి…