ఏపీలో ఎఫ్‌డీల స్కామ్‌లో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్, ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ లలో 14 కోట్ల రూపాయల ఎఫ్‌డీల స్కాంల గల్లంతు కేసులో అరెస్టులు జరిగాయి. గిడ్డంగుల శాఖ కేసులో IOBబ్యాంక్ అప్పటి మేనేజర్ జి.సందీప్ కుమార్ అరెస్టయ్యారు. ఆయిల