SIP : సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్(SIP) ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది.
Best SIP Plan : కోటీశ్వరులు కావాలనేది అందరి కల. కానీ సాధారణంగా ప్రజలు కోటీశ్వరులు కావడానికి ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఈ రోజుల్లో పెట్టుబడికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.