టాలీవుడ్ ప్రేక్షకులు హారర్ సినిమాలంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు.ఇక హారర్ కు కామెడీ తోడైతే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఈ జోనర్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి.హారర్ కు కామెడీ వర్క్ అవుట్ అయితే మాత్రం ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు.హారర్ కామెడీ ఫార్ములాతో టాలీవుడ్ లో మరో సినిమా సినిమా రాబోతుంది.ఆ సినిమానే ‘ఓ మంచి ఘోస్ట్’..ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి…
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డు విజేతలను ప్రకటించింది.సినీ రంగం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డ్యాన్సర్ పద్మ సుబ్రమణ్యం పద్మవిభూషణ్ అవార్డు కు ఎంపికయ్యారు.తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా పద్మ అవార్డులను మే 9 న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.సినీ రంగానికి విశేష కృషి చేసిన చిరంజీవి, వైజయంతి మాలకు రెండవ అత్యున్నత పౌర…
చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అందంతో ,అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .టాలీవుడ్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది..అయితే పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలలో నటించడం తగ్గించిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం కాజల్…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఈ హీరో కు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అతడు హీరో గా నటించిన మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా తో పాటు రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ సినిమాలు…