ప్రస్తుతం ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణం. ఇప్పటికే తమ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చాలా మంది స్టార్ నటి నటులు తమ పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు.చాలామంది నటి నటులు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు కూడా వెళ్లారు. మరికొందరు వివిధ పార్టీ ల్లో కొనసాగుతూ ప్రజల తరుపున తమ గొంతు వినిపిస్తున్నారు. తాజాగా ఈ గ్లామర్ ప్రపంచంలో నుంచి మరో తార తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు రెడీ…