Inti No-13 Increased to 120 Theatres: సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని ‘ఇంటి నెం.13’ సినిమా ప్రూవ్ చేస్తోంది. నిజానికి ఎక్ట్రా ఆర్డినరీ కంటెంట్ ఉంటే తప్ప ఈ మధ్యకాలంలో థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అలాంటిది మార్చి 1న విడుదలైన ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని అనూహ్యంగా థియేటర్లకు తరలి వచ్చి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ సినిమాను 72 థియేటర్లలో రిలీజ్ చేశారు,…