Aay Movie Trailer Trending: గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తరువాత ఈసారి మరో ఫన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’.. అంజి కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వరుస…