Bhutan Supports India UN: భారత దేశానికి పొరుగు దేశం బాసటగా నిలిచింది. పొరుగు దేశాలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటాయి.. అలాంటిది బాసటగా నిలవడం ఏంటని ఆలోచిస్తు్న్నారా.. మరేం లేదు పొరుగు దేశం భూటాన్ ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సమావేశంలో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే భద్రతా మండలి (UNSC)లో ప్రధాన సంస్కరణల కోసం గట్టిగా మాట్లాడారు. మారుతున్న ప్రపంచ వాస్తవికతను దృష్టిలో…