Budget 2024 : దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి కొద్ది రోజుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024 : బడ్జెట్‌కి సంబంధించి వివిధ రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ 2024 తేదీ పై క్లారిటీ ఇచ్చారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి.
Parliament's Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత సెషన్ ప్రా
Budget 2024 : దేశంలో ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 1 ఫిబ్రవరి 2024న ప్రవేశపెట్టనున్న తొలి మధ్యంతర బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్‌కు ముందు 'హల్వా వేడుక'ను నిర్మల సీతారామన్ స్వయంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.