కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వరుసగా ప్రముఖ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఇటీవల పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 677 ఖాళీల ను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు.. సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362…