Dell Layoffs: టెక్ పరిశ్రమలో గత రెండేళ్ల నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడం, సంస్థల పునర్నిర్మాణంలో భాగంగా తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటివి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Intel Layoffs 2024: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని నివేదికల ప్రకారం, ఇంటెల్ తన కొత్త తొలగింపులో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో 15 శాతం భారీ కోత విధించింది. దీని కారణంగా కంపెనీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దశాబ్దాలలో ఇదే అతిపెద్ద తొలగింపుగా చెప్పవచ్చు. చిప్ ల తయారీ కంపెనీ ఇంటెల్ ప్రస్తుతం 1.10 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది.…