Moto Book 60 Laptop: ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్‌లో తన ఉత్పత్తులను విస్తరిస్తూ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే తన స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన మోటరోలా.. ఇప్పుడు మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను ఏప్రిల్ 17, 2025న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రత్యేక లాంచ్ పేజీ లైవ్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. Read Also: Moto Pad 60 Pro:…