ESIC Jobs: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II (IMO Gr.-II) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2025. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మొత్తం 608 పోస్టులను భర్తీ చేస్తారు. Also Read: IMD 150 Years: నేటితో భారత వాతావరణ విభాగంకి…
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో జాబ్ కొట్టాలంటే అసాధారణ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్య్వూలు, తదితర అంశాల్లో రాణిస్తే తప్ప ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టడమే గోల్ గా పెట్టుకున్నారా? అయితే మీకు తక్కువ కాంపిటిషన్ తో కూడిన జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈజీగా పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.…