ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్‌కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ 2025 వార్షిక ఆర్డర్ అనాలసిస్ నివేదికలో కొన్ని ఆసక్తికర వివరాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం.. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి కండోమ్‌లపై ఏకకాలంలో లక్ష రూపాయల ఖర్చు చేశారు. ఈ సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. అలాగే.. కొచ్చికి చెందిన ఒక వ్యక్తి ఏడాదిలో మొత్తం 368 సార్లు కరివేపాకు ఆర్డర్ చేశారు. బెంగళూరుకు చెందిన మరొక వినియోగదారుడు…