Home
Instagram Post
Instagram Post News
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’ ఛానల్‌తో ఆదరణ దక్కించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమా నందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, సెప్టెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల అనంతరం ఆమె తొలిసారి స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పోస్టులో రమా నందన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్ 7న నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి… -
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. చాలా కాలంగా ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని, కానీ సరైన విధంగా ఎలా చెప్పాలో తెలియక ఆలస్యం అయిందని ఆమె తన పోస్ట్‌లో… -
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
Cathy Gebe : జర్మనీ పార్లమెంట్ (బుండెస్టాగ్) లో మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న హింసపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వామపక్ష పార్టీ ‘డై లింకే’కి చెందిన 29 ఏళ్ల యువ మహిళా ఎంపీ కేథీ గేబెల్ (Cathy Gebe) వేదికపై ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఆమె మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ (AfD) పార్టీకి చెందిన పురుష ఎంపీ మార్టిన్ రైఖార్ట్… -
Nazriya: ఫహద్ ఫాజిల్‌తో విభేదాలా.. నజ్రియా మాటల వెనుక ఉన్న అర్ధమేంటి?
టాలీవుడ్లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్‌తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల… -
Tragedy : జగిత్యాలలో ప్రేమకథ దారుణాంతం.. సినిమా స్టైల్లో..!
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ (25)ను, అతని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. -
Nayanthara : నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటో వదిలిందిగా!
ఎంతోమందితో రిలేషన్లో ఉండి, తర్వాత బ్రేకప్ చెప్పిన నయనతార, చివరికి విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడి, ఆయన్నే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే, ఈ మధ్యకాలంలో వారి రిలేషన్ గురించి, విడాకులకు హింట్ ఇచ్చేలా నయనతార ఒక పోస్ట్ పెట్టడంతో, ఇంకేముంది, “నయనతార ఇతనితో కూడా సరిగ్గా లేదు, విడాకులు తీసుకుంటుంది” అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు నయనతార కానీ, ఆమె… -
Samantha : అలా చేసే దమ్ముందా.. చెత్త కామెంట్స్ చేయకండి
Samantha : సమంత మరోసారి నెటిజన్లపై విరుచుకుపడింది. ఈ సారి సీరియస్ గా పోస్ట్ పెట్టింది. తనపై చెత్త కామెంట్స్ పెట్టే వాళ్లకు సవాల్ విసిరింది. మొన్న ముంబైలో సమంత జిమ్ నుంచి బయటకు వచ్చే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో ఆమె లుక్స్ చూసి కొందరు ట్రోల్స్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఆమె మరీ అంత సన్నగా ఉండటంపై రకరకాల పోస్టులు వేసేశారు. వీటిపై తాజాగా సమంత సీరియస్ అయింది.… -
Rashmika : విజ్జూ నువ్వు గర్వపడేలా చేస్తా.. రష్మిక షాకింగ్ పోస్ట్..
Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ అంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నా వీరు మాత్రం స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా రష్మిక చేసిన పోస్టు వీరిద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేలా ఉంది. రష్మిక తన మైసా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి స్టార్ హీరోలు విషెస్ చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ చెప్పారు. ఇది అద్భుతంగా ఉంటుంది అని ఇన్… -
Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం పోస్టు చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ ను తన లైఫ్ కు సూట్ అయ్యేలా పోస్టు చేయడంతో అవి కాస్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది. ఇతరుము మన గురించి ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఎవరేం మాట్లాడినా… -
Nabha : ఈ సంతోషాలు ఇచ్చినందుకు రుణపడి ఉంటా!
Nabha : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ ఒక చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ హృదయస్పర్శిగా ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి గురించి నభా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించిందని నెటిజన్లు కామెంట్స్ ద్వారా ప్రశంసిస్తున్నారు. Read Also : Kingdom : అబ్బే.. ఆ వార్తలన్నీ ఒట్టిదే! తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో నభా ఇలా రాసింది:…
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!