చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్న యాప్ ఏదైనా ఉందంటే అది ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే. డిఫరెంట్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. ఈ యాప్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చడానికి మెటా అనేక కొత్త ఫీచర్‌లను ప్రకటించింది. కొత్త అప్‌డేట్ తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌కు మూడు కొత్త టూల్స్ యాడ్ అయ్యాయి. ఇందులో రీల్స్, పోస్ట్‌లను రీపోస్ట్ చేసే సౌకర్యం, స్నాప్‌చాట్ వంటి లొకేషన్-బేస్డ్ మ్యాప్, మీ స్నేహితులు ఇంటరాక్ట్ అవుతున్న…