Home
Inspiring Story
Inspiring Story News
-
NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని ‘నీట్’లో ర్యాంక్..
లక్నోలోని గోమతి నగర్ దిగ్దిగా గ్రామానికి చెందిన నీలు అనే బాలిక జీవితంలో ఎదురైన ఒక తీరని లోటు ఆమెను ఉన్నత లక్ష్యం వైపు నడిపించింది. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలో సరైన వైద్య సదుపాయాలు అందక, ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి కన్నుమూశారు. ఆ విషాదం ఆమెను కుంగదీయకుండా, పేదరికం కారణంగా ఏ కుటుంబం కూడా తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే బలమైన సంకల్పానికి పునాది వేసింది. డాక్టర్ కావాలనే తన జీవిత ఆశయానికి… -
Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్స్పైర్ స్టోరీ..!
Subramaniya Bharathi: ఎన్నో కష్టాలు ఎదురుకొని గొప్ప విజయం సాధించాలంటే అంతసులువు ఏమి కాదు.. ఎంత కష్టపడేతత్వం ఉన్నా సరైన సహకారం లేక ఎందరో మహానుభావులు ఎదగలేకపోయారు. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే లక్ష్యంవైపు గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదంటూ రుజువు చేశాడు ఓ రోజువారీ కూలి వ్యక్తి కుమారుడు. కలలను నిజం చేస్తూ చెన్నైకి చెందిన “సుబ్రమణియా భారతి” (Subramaniya Bharathi) మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మకమైన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయాన్ని… -
Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో… -
Pune: వర్షం కారణంగా ఆగిన హిందూ జంట పెళ్లి.. రిసెప్షన్ వేదిక ఇచ్చిన ముస్లిం కపుల్స్..
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో వచ్చిన ఈ అకాల వర్షం చాలా మందిని గందరగోళానికి గురి చేసింది. ముందుగా అనుకున్న కార్యక్రమాలు నిలిచిపోయాయి. పూణేలో కొన్ని వివాహాల్లో జాప్యం చోటు చేసుకుంది. కానీ, ఈ కుండపోత వర్షం కారణంగా ఒక సానుకూల విషయం జరిగింది. వనవాడిలో జరిగిన ఒక వివాహ వేడుక మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించింది. వర్షం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి వేరే మతానికి…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!