Home
Insomnia
Insomnia News
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
Health Tips: రోజంతా పని, ఒత్తిడి, ఆలోచనలు.. వీటన్నింటి తర్వాత శరీరానికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చేది నిద్ర. కానీ ప్రస్తుత జీవనశైలిలో చాలామంది మంచంపై పడుకున్నా వెంటనే నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరికి అరగంట, గంట వరకు నిద్ర పట్టదు. మరికొందరు మధ్యలో మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. ఇలా నిద్రకు సంబంధించిన సమస్యలు తరచూ ఎదురైతే పగటిపూట అలసట, ఏకాగ్రత తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. తగినంత నిద్ర… -
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
Sleep Tips : ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల పాటు నిద్రపోవడం శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి (Insomnia) సమస్యతో సతమతమవుతున్నారు. పక్క మీదకు వెళ్లినా గంటల తరబడి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని అలవాట్లు మన… -
Sleep: రాత్రుల్లో నిద్ర త్వరగా పట్టాలంటే.. వీటికి దూరంగా ఉండండి..
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. -
Early Sleeping: ఇలా చేయండి.. రాత్రుల్లో బెడ్ ఎక్కగానే నిద్ర పడుతుంది..?
చాలా మంది ప్రస్తుతం అనేక కారణాలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాలు, వర్క్ టెన్షన్, ఇంకేదైనా సిట్చ్యువేషన్.. ఇవన్నీ కూడా చక్కని నిద్రని దూరం చేస్తున్నాయి. అనేక ఆలోచనల కారణంగా నేటి జనరేషన్ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
Sugarcane Juice: వేసవికాలంలో మండే ఎండల వల్ల తరుచు శరీరానికి దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చల్లదనాన్నిచ్చే చెరకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను… -
Sleeping Problems : ప్రెగ్నెన్సీ లో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..!
ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీకి ఆనందకరమైన క్షణం. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో శిశువు ప్రధాన అవయవాలు తల్లి శరీరంలో ఏర్పడతాయి. దీని కారణంగా స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే వైద్యులు కూడా మొదటి మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఎందుకంటే ఈ మొదటి ఈ మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మొదటి మూడు నెలలు దాటిన తర్వాత… -
Singer Kalpana: జరిగింది ఇదే.. సింగర్ కల్పన కేసులో పోలీసుల వివరణ..
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు. -
Insomnia: నిద్రలేమి సమస్యకు కారణాలు ఏంటో తెలుసా.?
Insomnia: నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఓ సాధారణ నిద్ర రుగ్మత. ఇది నిద్రపోవడంలో ఇబ్బంది, నిద్రపోకపోవడం లేదా రెండూ కలిగి ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వ్యక్తులు తరచుగా అలసట, తక్కువ శక్తి, ఏకాగ్రత కోల్పోవడం, చిరాకు అనుభవిస్తారు. కానీ, ఈ సమస్యాత్మక పరిస్థితికి కారణాలు ఏమిటి.? నిద్రలేమికి కొన్ని సాధారణ కారణాలను ఓసారి పరిశీలిద్దాం. ఒత్తిడి, ఆందోళన: నిద్రలేమికి ప్రధాన కారణాలలో ఒకటి ఒత్తిడి. మీ మనస్సు ఒత్తిడి లేదా ఆందోళనతో… -
Insomnia: నిద్రలేమితో బాధపడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లల మంచి అభివృద్ధి, ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా ముఖ్యం. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య సర్వసాధారణంగా మారింది. -
Insomnia : రాత్రి నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి…!
నిద్రలేమి అనేది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే సమస్య మరియు కొంతమందికి, మంచం మీద పడుకున్న నిమిషాల్లో నిద్రపోవడం ఒక బహుమతి. మనల్ని ఆరోగ్యంగా మరియు చురుగ్గా ఉంచడానికి నిద్ర మన జీవితంలో ముఖ్యమైన భాగం. ప్రతి రాత్రి తగినంత నిద్ర పొందడం మన మొత్తం శ్రేయస్సుకు అవసరం. నిద్ర లేకపోవడం బరువు పెరగడం నుండి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల వరకు అనేక రకాలుగా ఒకరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ప్రతి రాత్రి బాగా…
తాజావార్తలు
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!