హైదరాబాద్ మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త నిర్లక్ష్య కారణంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే! వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీ హిల్స్ నుండి ITC కోహినూర్ హోటల్ వైపు వస్తున్న బ్రీజా కారు (B.No: TS09FB4896)పల్టీ కొట్టింది. కారు డ్రైవర్ అతివేగం,…
శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. ఇది కావాలని లక్ష్యంగా చేసుకొని పాల్పడిన ఘటన అని పోలీసులు భావిస్తున్నారు.
Acid Attack: ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగులు వధూవరులపై యాసిడ్ విసిరారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో జరిగిన ఒక ఫెయిర్‌లో డ్రాప్‌టవర్ రైడ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎత్తైన ఊయల అకస్మాత్తుగా నేలపైకి పడిపోయింది.
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి.
తెలంగాణలో కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కార్ AP 09 BU 0990 కార్ అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. అదే వేగంతో.. ఎదురుగా వస్తున్న మరో కార్ TS 05 UC 4666 టాటా విస్టాను ఢీ కొట్టడంతో దీంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు.