విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను కమల్ హాసన్ త్వరలో హీరోగా పరిచయం చేయనున్నాడు. అయితే అది సినిమా కాదు. ఒక మ్యూజిక్ వీడియో. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మ్యూజిక్ వీడియో ఇనిమెల్.. దీన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు కమల్…