Infosys : భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ భారీ లాభాలను ఆర్జించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,368 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది 7.1 శాతం వార్షిక వృద్ధిని చూపుతోంది.
IT Sector Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు షాకింగ్ న్యూస్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
Infosys: ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. కంపెనీ షేర్లు 4.3 శాతం క్షీణించి రూ.1402.10కి చేరాయి. ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది.