Sperm Count: ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్‌గా టైట్ జీన్స్, టైట్ అండర్ గార్మెంట్స్ ధరించడం యువకుల్లో ఎక్కువవుతోంది. స్టైలిష్‌గా కనిపించాలనే ఉద్దేశ్యంతో చాలామంది వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఇవి శరీరానికి, ముఖ్యంగా సంతానశక్తికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా? టైట్ దుస్తులు ఎందుకు ప్రమాదకరం? మెడికల్ రీసెర్చ్ ప్రకారం, టైట్ అండర్‌గార్మెంట్స్ లేదా జీన్స్ ధరించడం వల్ల టెస్టికల్స్ (అండకోశాలు) చుట్టూ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాధారణంగా స్పెర్మ్ (వీర్యకణాల) ఉత్పత్తి సజావుగా జరగడానికి అండకోశాలు…
Sperm Count: పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో వీర్యకణాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఆరోగ్యవంతమైన పురుషుల్లో ఒక మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుండి 300 మిలియన్ల స్పెర్మ్‌లు ఉంటాయి. అయితే, ప్రస్తుత కాలంలో వీర్యకణాల నాణ్యత, వాటి కదలికలు తగ్గిపోతున్నాయని అనేక పరిశోధనలలో తేలాయి. దీని వల్ల సంతానలేమి సమస్యలు ఎక్కువతున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణాలుగా పలు సమస్యలను వైద్యులు వ్యక్తపరుస్తున్నారు. మరి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దామా..…