సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం., తక్కువ ఉడికించిన ఎలుగుబంటి మాంసం తిన్న తరువాత అమెరికన్ కుటుంబ సభ్యులు మెదడు పురుగుల బారిన పడ్డారని తెల్సింది. జూలై 2022లో మిన్నెసోటాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి జ్వరం, కండరాల నొప్పి, కంటి వాపుతో సహా వివిధ లక్షణాలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన బయట పడింది. ఉత్తర సస్కట్చేవాన్లో ఒక కుటుంబ సభ్యుడు ఓ నల్ల ఎలుగుబంటి మాంసంతో…