తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు విషయం పై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి మడో సారి లేఖ రాసారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీ విసయం పై అవసరమైన ప్రతిపాదనను పంపించమని కోరుతూ డిసెంబర్ 2021లో మొదటి లేఖను రాశానని పేర్కొన్నారు. సీఎం స్పందించికపోవడంతో.. మళ్లీ ఫిబ్రవరి 22న 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ , తెలంగాణ రాష్ట్ర…