మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమాకు స్పెషల్. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 2002లో రిలీజైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమా ఇంద్ర.చిరు డైలాగ్‌లు అభిమానులతో విజిల్స్ కొట్టించాయి. మరి ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. వైజయంతి బ్యానర్ పై నిర్మాత చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను…