Indra4k: మురారి రికార్డుకు ఎసరు పెడుతోన్న మెగాస్టార్ ఇంద్ర..?
- ఆగస్టు 22న మెగాస్టార్ చిరు బర్త్ డే
- మరోసారి రిలీజ్ కు రెడీ ఆయిన ఇంద్ర
- అదరగొడుతున్న అడ్వాన్సు బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమాకు స్పెషల్. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 2002లో రిలీజైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమా ఇంద్ర.చిరు డైలాగ్‌లు అభిమానులతో విజిల్స్ కొట్టించాయి. మరి ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. వైజయంతి బ్యానర్ పై నిర్మాత చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.
Also Read: Rajnikanth: వెట్టయాన్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల డీల్ క్లోజ్
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఈ చిత్రం విడుదలై ఇటీవల 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్ర రిరిలీజ్ కు ప్లాన్ చేసారు మేకర్స్. ఈ ఆగస్టు 22న ఇంద్ర రీరిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ చేయగా నిమిషాల వ్యవధిలో టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి. దింతో మరిన్ని షోస్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తుంటే ఇటీవల రీరిలీజ్ అయిన మురారి 4K(9.12)కోట్ల రూపాయల రికార్డును బద్దలు కొట్టేలాగా ఉంది ఇంద్ర. గమ్మతైనా విషయం ఏంటంటే ఇంద్ర రిలీజ్ టైమ్ లో క్రియేట్ చేసిన రికార్డును పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన పోకిరి (2006)తో బద్దలు కొట్టాడు. ఇప్పుడు మహేశ్ రీరిలీజ్ రికార్డును బద్దల కొట్టేలాగా ఉన్నారు చిరు. చిరు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆగస్టు 22న మళ్లీ విడుదల కాబోతున్న ఇంద్ర తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ద్వారా రీరిలీజ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంద్ర రిరిలీజ్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రీరిలీజ్ లో ఇంద్ర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?