సాధారణంగా విమానం కాస్త లేటయితే .. సిబ్బందిపై అరవడం.. గొడవ పడడం చేస్తుంటారు కొందరు ప్రయాణీకులు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సూరత్-గోవా విమానం ఏడు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైలట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో.. మరో ఫైలట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 7గంటల సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు గర్భా డ్యాన్స్ చేస్తూ ఎంజాయి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్భా…