ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. పండగ టైంలో అన్ని మార్గాలతో పాటు విమాన ప్రయాణం కూడా రద్దీగా ఉంటుంది. విమాన ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇండిగో మాత్రం గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరలో ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామితలీ ట్రిప్స్,…